Manish Sisodia: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. భయపడాల్సిన అవసరం లేదు
Manish Sisodia: నేను చేసిందల్లా ఢిల్లీలో ప్రాథమిక విద్య కోసమే కృషి చేశాను
Manish Sisodia: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. భయపడాల్సిన అవసరం లేదు
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దూకుడు పెంచింది. డిప్యూటీ సీఎం సిసోడియా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సీబీఐ దాడులపై స్పందించిన సిసోడియా.. సీబీఐ సోదాలను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తన కార్యాలయంలోనూ, ఇళ్లు, లాకర్‌లోనూ, ఊరిలో సోదాలు చేశారన్నారు. అయినా వాళ్లు ఏమీ నిరూపించలేకపోయారన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. భయపడాల్సిన అవసరం లేదన్నారు సిసోడియా. ఢిల్లీలో ప్రాథమిక విద్య కోసమే తాను కృషి చేశానని చెప్పారు.