Delhi Liqour Scam: ఇవాళ్టితో ముగిసిన మనీష్ సిసోడియా ఈడి కస్టడీ
Delhi Liqour Scam: రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో సిసోడియాను హాజరుపర్చిన అధికారులు
Delhi Liqour Scam: ఇవాళ్టితో ముగిసిన మనీష్ సిసోడియా ఈడి కస్టడీ
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్‌స్కామ్ మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూకోర్టులో విచారణ జరుగుతోంది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు సిసోడియాను హాజరుపర్చారు. లిక్కర్ పాలసీ రూపకల్పన- అమలులో జరిగిన అక్రమాలు, ఎక్సైజ్‌శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండాపోయిన ఫైల్స్, చేతులు మారిన ముడుపులు, మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన, డీలర్ కమిషన్ 12 శాతానికి పెంపు, సౌత్ గ్రూప్ సహా నిందితులతో సంబంధాలపై ఈడీ అధికారులు మనీష్ సిసోడియాను ప్రశ్నించారు. మరోసారి సిసోడియా కస్టడీ పొడిగింపు లేదా.. జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కోరనుంది.