Manish Sisodia: లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు దక్కని ఊరట
Delhi Liqour Scam: ఐదు రోజుల కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ కోర్టు
Manish Sisodia: లిక్కర్ స్కాం కేసులో సిసోడియాకు దక్కని ఊరట
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను 5 రోజుల కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. స్కాం కేసులో మనీష్ సిసోడియాను మరికొందరితో కలిపి కన్‌ఫ్రంటేషన్ చేయాల్సి ఉందని ఈడీ అధికారులు వాదించారు. లిక్కర్ కేసు కీలక దశలో ఉందని.. అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీని పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ అధికారులు కోరారు. అయితే వాదనలు విన్న కోర్టు.. ఐదు రోజులు మాత్రమే కస్టడీని పొడిగించింది.