Manish Sisodia: సీబీఐ కేసులో హైకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
Manish Sisodia: మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరిన మనీష్ సిసోడియా
Manish Sisodia: సీబీఐ కేసులో హైకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుని బెయిల్ చేయాలని మనిష్ సిసోడియా హైకోర్టును కోరారు. మనీష్ బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో రేపటిలోగా కేసు స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు ప్రయత్నించాలని దర్యాప్తు సంస్థ సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.