NITI Aayog: నీతి ఆయోగ్ భేటీ నుంచి బెంగాల్ సీఎం వాకౌట్
Mamata Banerjee: నీతి ఆయోగ్ భేటీ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.
Mamata Banrjee : దేశంలో రైలు ప్రమాదాలు సాధారణంగా మారాయి..దీదీ ఘాటు వ్యాఖ్యలు
Mamata Banerjee: నీతి ఆయోగ్ భేటీ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, ఇతర నేతలు అరగంటకు పైగా మాట్లాడారని అన్నారు. ఇది బెంగాల్‌కు, ప్రాంతీయ పార్టీలకు అవమానం అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.