కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే.. నామినేషన్ వేయనున్న ఖర్గే
Mallikarjun Kharge: ఖర్గే నామినేషన్ పత్రంపై ప్రతిపాదన సంతకం చేసిన దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే.. నామినేషన్ వేయనున్న ఖర్గే
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే నిలిచారు. కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖర్గే నామినేషన్ పత్రంపై దిగ్విజయ్ సింగ్ ప్రతిపాదన సంతకం చేశారు. ఇక.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్టు దిగ్విజయ్ ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయడం లేదన్న డిగ్గీ రాజా.. మల్లికార్జున ఖర్గేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.