Mallikarjun Kharge: కాంగ్రెస్ అంబేద్కర్ విధానాలతో పనిచేస్తుంటే.. మోడీ ఆర్ఎస్‌ఎస్ జెండాతో పనిచేస్తున్నారు
Mallikarjun Kharge: మోడీ పాలనలో దేశం సాధించిన ప్రగతి శూన్యం.. కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యం
Mallikarjun Kharge: కాంగ్రెస్ అంబేద్కర్ విధానాలతో పనిచేస్తుంటే.. మోడీ ఆర్ఎస్‌ఎస్ జెండాతో పనిచేస్తున్నారు
Mallikarjun Kharge: ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంబేద్కర్ విధానాలతో పనిచేస్తుంటే.. మోడీ ఆర్ఎస్‌ఎస్ జెండాతో పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తుందని మండిపడ్డారు. మోడీ పాలనలో దేశం సాధించిన ప్రగతి శూన్యమన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు.