Mallikarjun Kharge: ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
Mallikarjun Kharge: ప్రధాని వ్యాఖ్యలను తప్పు పట్టిన మల్లిఖార్జున్ ఖర్గే
Mallikarjun Kharge: ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
Mallikarjun Kharge: కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు తోలుతారని ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ఇప్పటి వరకు తాము బుల్డోజర్లు వాడలేదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రియే ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజ్యాంగం ప్రకారం అన్నింటినీ రక్షిస్తామని, రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని ఆయన అన్నారు.