Mallikarjun Kharge: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాల కూటమిదే గెలుపు

Mallikarjun Kharge: విపక్షాల కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుంది

Update: 2023-02-22 06:57 GMT

Mallikarjun Kharge: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాల కూటమిదే గెలుపు

Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జుఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాల కూటమిదే గెలుపంటూ కామెంట్స్ చేశారు ఖర్గే. విపక్షాల కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని ఇతర పార్టీ నేతలతో కూడా మాట్లాడుతున్నామన్నారు.

Tags:    

Similar News