Mallikarjun Kharge: రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు
Mallikarjun Kharge: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలుకెళ్లడానికైనా మేం సిద్ధం
Mallikarjun Kharge: రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు
Mallikarjun Kharge: రాహుల్‌గాంధీని అనర్హుడిగా ప్రకటించేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. వాస్తవాలు మాట్లాడే వారిని పార్లమెంట్ నుంచి పంపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయినా తాము వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటామని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి తాము జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే అని తెలిపారు ఖర్గే.