Kharge: ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం

Kharge: ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో.. ఇండియా కూటమి బలంగా ఉంది

Update: 2024-05-15 07:23 GMT

Kharge: ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం

Kharge: పేదల తరపున ఇండియా కూటమి పోరాడుతందన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. రాజ్యాంగ రక్షణ కోసమే ఈ ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు నాలుగు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి బలంగా ఉందన్న ఆయన.. మోడీని ఇంటికి పంపించేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు.

Tags:    

Similar News