Delhi: పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి.. నివాళులర్పించిన ఖర్గే, సోనియా

Delhi: కాంగ్రెస్‌ అగ్రనేతల ఘన నివాళులు

Update: 2023-11-14 08:00 GMT

Delhi: పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి.. నివాళులర్పించిన ఖర్గే, సోనియా

Delhi: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశ రాజధానిలోని శాంతివనంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్‌ మల్లికార్జున్‌ ఖర్గే, సోనియాగాంధీ పలువురు అగ్రనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రార్ధనలో వారు పాల్గొన్నారు.

Tags:    

Similar News