Maoists: మావోయిస్ట్ పార్టీకి మరో షాక్
Maoists: మావోయిస్టు పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు.
Maoists: మావోయిస్ట్ పార్టీకి మరో షాక్
Maoists: మావోయిస్టు పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒక్కొక్కరిగా అగ్రనేతలు జనజీవన స్రవంతిలోకి చేరుతున్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. అబుజ్మద్‌లో చురుకుగా ఉన్న 50 మంది నక్సలైట్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ కాంకేర్ హెడ్ క్వార్టర్‌కి తరలించారు. వారిలో 32 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నట్లుగా భద్రత దళాలు తెలిపాయి.