మీ విజయానికి ఇది ఆరంభం మాత్రమే : మహేష్

Update: 2019-09-08 00:54 GMT

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విజయంపై సందిగ్దత కొనసాగుతున్న వేళ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇస్రో సైంటిస్టుల ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఆయన రీసెంట్‌ హిట్‌ 'మహర్షి' సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ 'సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ జస్టినేషన్‌, ఇట్స్‌ ఏ జర్నీ' జతచేస్తూ మీరు చేసిన ఈ చారిత్రక ప్రయత్నానికి కృతజ్ఞతలు అంటూ, సెల్యూట్‌ రియల్‌ హీరోస్‌, మేమంతా ఎప్పుడూ మీతోనే ఉంటామని ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. మీ విజయానికి ఇది ఆరంభం మాత్రమేననీ, మీరు ఇంకా చాలా సాధించాలని కోరుకుంటున్నట్లు మహేష్‌ బాబు తెలిపాడు.



Tags:    

Similar News