Maha Shivratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Maha Shivratri: భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
Maha Shivratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Maha Shivratri: శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, ద్రాక్షారామం, పాలకొల్లు, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర, కాళేశ్వరం, కోటిలింగాల, వేయిస్తంభాల గుడి ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.