No Confidence Motion: ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. అనుమతిచ్చిన స్పీకర్
No Confidence Motion:కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు మాత్రమే స్వీకరించిన స్పీకర్ ఓం బిర్లా
No Confidence Motion: ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం.. అనుమతిచ్చిన స్పీకర్
No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించారు. అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చిన స్పీకర్.. సమయాన్ని తరువాత వెల్లడిస్తామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా.. ఆ నోటీసును స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఆరుగురు ఎంపీల సంతకాలు మాత్రమే ఉండటంతో.. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు మాత్రమే స్వీకరించారు స్పీకర్.