Lakhimpur Kheri: లఖింపూర్‌ఖేరి కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్
Lakhimpur Kheri: ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్
Lakhimpur Kheri: లఖింపూర్‌ఖేరి కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్
Lakhimpur Kheri: లఖింపూర్‌ఖేరి కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. రైతులను కారుతో ఢీకొట్టి, పలువురి మృతికి కారణమైన కేసులో గతేడాది అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు.