Manipur: మణిపుర్‌లో మహిళలపై హింస.. అసలెన్ని కేసులు నమోదయ్యాయి..?

Manipur: మైథీ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

Update: 2023-07-31 09:51 GMT

Manipur: మణిపుర్‌లో మహిళలపై హింస.. అసలెన్ని కేసులు నమోదయ్యాయి..?

Manipur: మణిపూర్ వైరల్ వీడియో కేసులో బాధిత మహిళల తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సీబీఐ విచారణ, కేసును అస్సాంకు బదిలీ చేయడాన్ని... మహిళలు వ్యతిరేకిస్తు్న్నారని కపిల్ సిబల్ కోర్టుకు వివరించారు. విచారణను అస్సాంకు బదిలీ చేయాలని... కేంద్రం ఎన్నడూ కోరలేదని చెప్పిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు. మణిపూర్‌ హింస‌కు డ్రగ్స్‌తో సంబంధం ఉందంటూ... మైథీ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News