Hemant Soren: కేంద్రంపై జార్ఖండ్ సీఎం ఫైర్
Hemant Soren: సీఎం కుర్చీ నుంచి తనను దించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది
Hemant Soren: కేంద్రంపై జార్ఖండ్ సీఎం ఫైర్
Hemant Soren: సీఎం కుర్చీ నుంచి తనను దించడానికే బీజేపీ రకరకాల కుట్రలు చేస్తోందని జార్ఘండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. రాష్ట్రంలో అస్థిరత సృష్టించి దొంగదారిలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే బొగ్గు కుంభకోణమంటూ తాను వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఈడీ ద్వారా నోటీసులు పంపించారని తెలిపారు. ఈడీ తనకు పదే పదే నోటీసులు చేస్తుందని సీఎం తెలిపారు. బీజేపీ చేస్తున్న ఇలాంటి కుట్రలు, కుతంత్రాలన్నీ చిత్తవుతాయని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు.