Jagadish Reddy: ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కేసీఆర్ కాబట్టి.. బరాబర్ తెలంగాణ కేసీఆర్ జాగీరే
Jagadish Reddy: రాహుల్ ఏ హోదాలో మాట్లాడారు..?
Jagadish Reddy: ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కేసీఆర్ కాబట్టి.. బరాబర్ తెలంగాణ కేసీఆర్ జాగీరే
Jagadish Reddy: రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించారు మంత్రి జగదీశ్‌రెడ్డి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని.. రాహుల్‌గాంధీకి మెచ్యూరిటీ లేదు అని తేలిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 4వేల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కేసీఆర్ కాబట్టి.. కచ్చితంగా తెలంగాణ కేసీఆర్ జాగీరే అన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి.