India Pakistan War: యుద్ధక్షేత్రంలో దుమ్ము రేపుతున్న మేడిన్ ఇండియా ఆకాష్.. దీని పని ఏంటో తెలుసా.?

India Pakistan War: పాక్ డ్రోన్ దాడులను ఆకాశ్ మిసైల్ అడ్డుకుంటుంది. ఆకాశ్ మిస్సైల్ పూర్తిగా స్వదేశీ క్షిపణి అని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి.

Update: 2025-05-09 07:46 GMT

India Pakistan War: ఆకాశ్ మిసైల్ ను బయటికి తీసిన భారత ఆర్మీ

India Pakistan War: భారత లక్ష్యాలపై పాకిస్తాన్ దాడులు తిప్పికొట్టడంలో ఆకాశ్ మిసైల్ కీలక పాత్ర పోశిస్తుంది. భారత సాయుద దళాలు మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ ఉపరితలం నుండి గగన తలానికి ప్రయోగించే క్షిపణి వాయు రక్షణ వ్యవస్థను సమర్ధవంతంగా ప్రయోగించింది. పాక్ డ్రోన్ దాడులను ఆకాశ్ మిసైల్ అడ్డుకుంటుంది. ఆకాశ్ మిస్సైల్ పూర్తిగా స్వదేశీ క్షిపణి అని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి.

భారత సాయుధ దలాలు మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ మిసైల్ ను ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలను పాకిస్తాన్ దాడులు నిరోదించడానికి ప్రయోగిస్తున్నారు. ఆర్మీ వైమానిక దళాల దగ్గర పాక్ సరిహద్దుల్లో ఆకాశ్ మిసైల్ మోహరింప చేశారు. పాక్ JF-17 జెట్ ఫైటర్ ను ఆకాశ్ మిసైల్ కూల్చేసింది. భూమి మీద నుంచి నేరుగా లక్ష్యాలను చేరుకుంటుంది. ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను ఆకాశ్ మిసైల్ ఛేదిస్తుంది.

Tags:    

Similar News