MiG-21 Bison Retirement: గ్రాండ్ గా మిగ్-21 రిటైర్మెంట్.. రక్షణ దళానికి మిగ్-21 గుడ్ బై..
MiG-21 Bison Retirement: భారతీయ రక్షణ దళంలో కీలంగా ఆయుధంగా వెలిగిన మిగ్-21 యుద్ద విమానానికి వీడ్కోలు పలికారు.
MiG-21 Bison Retirement: భారతీయ రక్షణ దళంలో కీలంగా ఆయుధంగా వెలిగిన మిగ్-21 యుద్ద విమానానికి వీడ్కోలు పలికారు. మిగ్ 21 విమానం రిటైర్మెంట్ సందర్భంగా చంఢీగఢ్ ఎయిర్ ఫోర్స్ లో ఫేర్ వెల్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. 1963 లో చండీఘడ్ ఎయిర్ బేస్ లో తొలిసారిగి ఎగిరిన ఆ యుద్వ మినాం ఇక్కడే ఫేర్ వెల్ ప్రదర్శన ఇస్తుంది.
వాయుసేన చీఫ్ ఎపీ సింగ్ స్వయంగా బదల్–3 కోడ్‌నేమ్‌తో ఉన్న చివరి మిగ్ 21ను నడపనున్నారు. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ పాల్గొననున్నారు. వేడుకకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్, సీడీఎస్క జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు హాజరుకానున్నారు.