Yediyurappa: మరో రెండేళ్లు నేనే ముఖ్యమంత్రిని: యడియూరప్ప
Yediyurappa: కర్ణాటక పాలిటిక్స్ సీఎం సీటు చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో యడియూరప్ప క్లారిటీ ఇచ్చారు.
యడియూరప్ప (ఫొటో ట్విట్టర్)
Yediyurappa: కర్ణాటక పాలిటిక్స్ సీఎం సీటు చుట్టూ తిరుగుతున్న నేపధ్యంలో యడియూరప్ప క్లారిటీ ఇచ్చారు. మరో రెండేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. నిన్న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చేసిన ప్రకటన తమకు మరింత శక్తినిచ్చిందన్నారు. మిగతా రెండేండ్లు కూడా తానే సీఎంగా కొనసాగుతానని, ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని యడియూరప్ప వెల్లడించారు.