Amit shah: గుజరాత్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
Amit shah: పూరి జగన్నాథ్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు
Amit shah: గుజరాత్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన
Amit shah: గుజరాత్ లో కేంద్ర హోం మంత్రి అమిషా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అహ్మదాబాద్ లోని న్యూ రాణిప్ లో నూతనంగా నిర్మించిన పార్క్ ను ప్రారంభించారు. కెడాయం గార్డెన్ ప్రాంతంలో పబ్లిక్ పార్క్ ప్రారంభించారు. బావ్లా ప్రాంతంలోని త్రిమూర్తి హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.