Delhi Blast: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ
Amit Shah: ఢిల్లీలో పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కీలక భేటీ జరుగుతోంది.
Delhi Blast: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ
Amit Shah: ఢిల్లీలో పేలుడు ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కీలక భేటీ జరుగుతోంది. ఎన్‌ఐఏ, ఐబీ చీఫ్‌లతో అమిత్ షా సమావేశమయ్యారు. పేలుడు ఘటన దర్యాప్తుపై ఆయన ఆరా తీశారు. పేలుడు స్థలం నమూనాలు విశ్లేషించి.. నివేదిక అందించాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను ఆదేశించారు. అలాగే హరియాణా-ఢిల్లీ బ్లాస్ట్ లింక్‌పై ఎన్‌ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు ఎన్‌ఐఏ అధికారులు.