Rahul Gandhi: మరోసారి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి హిందువులు, హిందుత్వవాదులంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Rahul Gandhi: మరోసారి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి హిందువులు, హిందుత్వవాదులంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, బాధలు పెరగడానికి హిందుత్వవాదులే కారణం అన్నారు. యూపీలోని అమేథీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్ నేడు యుద్ధం హిందువులు, హిందుత్వవాదుల మధ్య జరుగుతోందని ఫైర్ అయ్యారు. హిందువులు సత్యాగ్రహాన్ని విశ్విసిస్తే, హిందుత్వవాదులు రాజకీయ దురాశను నమ్ముతున్నారని బీజేపీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. హిందువులు గంగలో మునుగుతారు కానీ, నిరుద్యోగం ఊసెత్తరని మండిపడ్డారు రాహుల్ గాంధీ.