Mumbai Rains: వారం రోజులుగా ముంబై మహానగరంలో భారీ వర్షాలు
Mumbai Rains: వారం రోజులుగా ముంబై మహానగరంలో భారీ వర్షాలు
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. రానున్న 10 రోజులు భారీ వర్షాలు..ఐఎండీ కీలక సమాచారం
Mumbai Rains: ముంబై మహానగరం వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైల్వే లైన్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లోకి నీరు వచ్చి చేరింది. ముంబై, పాల్ఘర్ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఠాణే, నవీ ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.