Viveka Murder Case: నేడు సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
Viveka Murder Case: నేడు సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
Viveka Murder Case: నేడు సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీత పిటిషన్ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈనెల 24 వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి తెలిపింది సుప్రీంకోర్టు. ఇవాళ్టి విచారణలో పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్ వ్యవహారంలో కోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సీబీఐ దర్యాప్తులో కీలకంగా మారనున్నాయి.