Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: కేంద్రం తరఫున వాదనలు విన్పించిన సొలిసిటరీ జనరల్

Update: 2023-08-29 06:36 GMT

 Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేంద్రం తరఫున సొలిసిటరీ జనరల్ వాదనలు విన్పించారు. ఆర్టికల్ 366 కింద 370ని రద్దు చేసే అధికారం ఉందని... రాజ్యాలు దేశంలో విలీనంతో తమ విశేషాధికారాలు కోల్పోయాయని కేంద్రం తెలిపింది. ఆర్టికల్ 35A కశ్మీరేతరుల హక్కులను దూరం చేసిందన్న సీజేఐ.. భూములు కొనుగోలు చేసే హక్కు 35A ఆర్టికల్ దూరం చేసిందని తెలిపింది.

Tags:    

Similar News