Gaddar: ఢిల్లీలో గద్దర్.. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాట్లు
Gaddar: గద్దర్ ప్రజా పార్టీ పేరుతో పార్టీ ఏర్పాటు చేయనున్న గద్దర్
Gaddar: ఢిల్లీలో గద్దర్.. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఏర్పాట్లు
Gaddar: ప్రజాయుద్ధనౌక గద్దర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లారు గద్దర్. రేపు ఎన్నికల కమిషన్‌తో గద్దర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గద్దర్ ప్రజా పార్టీ పేరును కొత్త పార్టీని పెట్టేందుకు గద్దర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.