Kishan Reddy: ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండావందనం
Kishan Reddy: దేశ ప్రజలకు 74వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
Kishan Reddy: ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండావందనం
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. దేశ ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో మోడీ సర్కార్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి. త్వరలోనే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.