Delhi: భారీ అగ్నిప్రమాదం.. డంపింగ్ యార్డ్ నుంచి చెలరేగిన మంటలు

Delhi: మంటలు అదుపుచేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది

Update: 2024-04-22 04:00 GMT

Delhi: భారీ అగ్నిప్రమాదం.. డంపింగ్ యార్డ్ నుంచి చెలరేగిన మంటలు

Delhi: ఢిల్లీలోని ఘాజీపూర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం డంపింగ్ యార్డు నుంచి మంటలు చెలరేగాయి. అయితే ఇప్పటికీ మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. వేడి మరియు పొడి వాతావరణం పరిస్థితుల కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనాస్థలంలో మొత్తం ఎనిమిది ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Tags:    

Similar News