Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Mumbai Fire Accident: గంటల కొద్ది శ్రమించి మంటలను ఆర్పేసిన ఫైర్ సిబ్బంది

Update: 2023-10-23 11:53 GMT

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోరివళిలోని ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకుని.. ఇద్దరు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి గాయాలు అయాయి. భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు, పొగ దట్టంగా వ్యాపించడంతో ప్రాణభయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. గంటల కొద్ది శ్రమించి మంటలను ఆర్పేశారు.

Tags:    

Similar News