Fire Accident: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident: షార్ట్‌ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు * మంటల ధాటికి సీ4 కంపార్ట్‌మెంట్‌ దగ్ధం

Update: 2021-03-13 09:41 GMT

ఢిల్లీ డెహ్రాడూన్ శతాబ్ది ఎక్ష్ప్రెస్స్ లో అగ్ని ప్రమాదం 

Fire Accident: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రయాణికులు అందరూ క్షేమంగా బయటపడ్డారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని సీ4 కంపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా కాపాడగలిగినట్లు డీజీపీ తెలిపారు.

Full View


Tags:    

Similar News