Fire Accident: చెన్నై కోయంబత్తూరులో అగ్నిప్రమాదం
Fire Accident: ప్రభుత్వాస్పత్రిలోని అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్లు * భయంతో కోవిడ్ బాధితులు, సిబ్బంది పరుగులు
Image Source (Times of India)
Fire Accident: చెన్నైలో అగ్నిప్రమాదం జరిగింది. కోయంబత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు పేలాయి. భారీ శబ్దం రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన కోవిడ్ బాధితులు, ఆస్పత్రి సిబ్బంది పరుగులు తీశారు. ఘటనాస్థలంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.