Tamilnadu Farmers: కావేరి జలాల వివాదంపై తమిళనాడు రైతులు చనిపోయిన ఎలుకలతో నిరసన
Tamilnadu Farmers: కావేరీ జలాల విడుదలను ఆపొద్దని డిమాండ్
Tamilnadu Farmers: కావేరి జలాల వివాదంపై తమిళనాడు రైతులు చనిపోయిన ఎలుకలతో నిరసన
Tamilnadu Farmers: కర్నాటక నుంచి తమిళనాడుకు కావేరీ నదీ జలాల విడుదలపై వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. జలాల విడుదలను నిలిపివేయాలంటూ కన్నడ రైతులు చేస్తున్న ఆందోళనలకు తమిళనాడులో వ్యతిరేకత మొదలయ్యింది. తిరుచ్చిలో నిరసన చేపట్టిన రైతులు ఎలుకలను నోట్లో పెట్టుకుని వినూత్న నిరసనకు దిగారు. కావేరీ జలాలు విడుదల చేయకపోతే ఏడారిగా మారే మా ప్రాంతంలో ఎలుకలు తిని బతకాలా అంటూ ఆదేదన వ్యక్తం చేస్తున్నారు.