Election Commission: ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఫేక్ ప్రచారం

Election Commission: గెజిట్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌

Update: 2024-03-13 13:30 GMT

Election Commision:ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఫేక్ ప్రచారం

 Election Commission: ఎన్నికల కమిషనర్ల నియామకంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలిపింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను నియమించినట్లు ఓ ప్రకటన నెట్టింట వైరల్ అయింది. అందులో ఎలక్షన్ కమిషనర్లుగా రాజేష్ కుమార్ గుప్తా, ప్రియాన్ష్ శర్మలను నియమిస్తూ గెజిట్ విడుదల చేసినట్టు ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రకటన ఫేక్ అని.. అలాంటి గెజిట్ విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News