Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

Bengaluru: భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు

Update: 2024-03-01 09:13 GMT

Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

Bengaluru: బెంగళూరు బ్రూక్ ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. పేలుడు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. 

Tags:    

Similar News