Wayanad By-Election: వయనాడ్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. కర్ణాటకతో పాటు ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందా?
Wayanad By-Election: వాయనాడ్ ఉప ఎన్నికపై సీఈసీ స్పందించారు. రాహుల్‌కు కోర్టు 30 రోజుల సమయం ఇచ్చిందన్న సీఈసీ.. కోర్టు తీర్పు తర్వాత ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏడాదికి పైగా సమయం ఉన్నందున..ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.