Arvind Kejriwal: ఈడీ వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు
Arvind Kejriwal: ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బకొట్టడానికి.. మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది
Arvind Kejriwal: ఈడీ వెయ్యి సార్లు వెతికినా చిల్లిగవ్వ దొరకదు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ 1000 సార్లు దాడులు చేసినప్పటికీ లిక్కర్ స్కాంలో కేసులో అక్రమంగా సంపాదించినట్లు ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. త్వరలో రాబోతున్న ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.