జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత సైన్యం
Jammu and Kashmir: పూంచ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్యకాల్పులు
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత సైన్యం
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో పూంచ్ సెక్టార్‌ను భద్రతా దళాలు జల్లెడపట్టాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్యకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి.