నోయిడా ఫిల్మ్‌సిటీలో ఎన్‌కౌంటర్.. పోలీస్ కాల్పుల్లో నేరస్తుడికి గాయాలు
Noida Film City: ఘటనా స్థలంలో తపంచా, బుల్లె్ట్లు స్వాధీనం
నోయిడా ఫిల్మ్‌సిటీలో ఎన్‌కౌంటర్.. పోలీస్ కాల్పుల్లో నేరస్తుడికి గాయాలు
Noida Film City: నోయిడాలో అర్ధరాత్రి కాల్పుల మోత కలకలం సృష్టించింది. నోయిడా ఫిల్మ్‌సిటీ దగ్గర అనుమానంగా తిరుగుతున్న పాత నేరస్తుడి సమాచారం పోలీసులకు అందింది.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నేరస్తుడిని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినా వినకుండా కాల్పులకు తెగబడ్డాడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నేరస్తుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి తపంచా, మూడు కార్డులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.