Election Commission: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
Election Commission: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.
Election Commission: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
Election Commission: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారని ఈసీ ప్రశ్నించింది. మీకున్న వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించింది. ఈనెల 19లోపు సమాధానం చెప్పాలంటూ పార్టీలకు సూచించింది. ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటూ లేఖలో ఈసీ పేర్కొంది.