Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు
Arvind Kejriwal: నవంబర్ 2న తొలిసారి లిక్కర్‌స్కాంలో కేజ్రీవాల్‌కు నోటీసులు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. లిక్కర్‌స్కాం కేసులో ఈనెల 21న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తొలిసారి లిక్కర్‌స్కాంలో కేజ్రీవాల్‌కు నోటీసులు అందగా.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన హాజరుకాలేదు. దీంతో రెండోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ.