Hemant Soren: సీఎం హేమంత్ సోరెన్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
Hemant Soren: రూ.36 లక్షల నగదుతోపాటు రెండు BMW కార్లు సీజ్
Hemant Soren: సీఎం హేమంత్ సోరెన్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ
Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై చర్యలకు ఈడీ రంగంలోకి దిగింది. సీఎం హేమంత్ సోరెన్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. 36 లక్షల నగదుతోపాటు రెండు BMW కార్లను స్వాధీనం చేసుకుంది. పలు ప్రభుత్వ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. హేమంత్ సోరెన్ విషయంలో ఈడీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సోరెన్ కోసం ఈడీ బృందాలు గాలిస్తున్నాయి. ల్యాండ్ ఫర్ సేల్ స్కాం కేసులో సోరెన్‌పై ఆరోపణలున్నాయి.