Delhi Liquor Scam: కేజ్రీవాల్ పీఏను విచారణకు పిలిచిన ఈడీ
Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏకు ఈడీ నోటీసులు
Delhi Liquor Scam: కేజ్రీవాల్ పీఏను విచారణకు పిలిచిన ఈడీ
Delhi Liquor Scam: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం కేజ్రీవాల్ పీఏకు ఈడీ నోటీసులు పంపింది. ఎక్సైజ్ కుంభకోణంపై ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ పీఏను పిలిచిన ఈడీ కాసేపట్లో విచారణ ప్రారంభించనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దూకుడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులకు ఈడి నోటీసులు. ఈడి ఛార్జిషీటులో అరవింద్ కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావన. నిందితులకు, కేజ్రీవాల్ కు మధ్య విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు అభియోగాలు మోపిన దర్యాప్తు సంస్థ. మద్యం కుభంకోణం భాగస్వాములైన వారితో కేజ్రీవాల్ ఫేస్ టైమ్ లో మాట్లాడినట్లు చార్జిషీటులో పేర్కొన్న ఈడి. సౌత్ గ్రూపు నుండి వచ్చిన 100 కోట్లు ముడుపులు ఆప్ కు అందాయని ఇప్పటికే అభియోగాలు మోపిన ఈడి