Udhayanidhi Stalin: రామాలయానికి డీఎంకే వ్యతిరేకం కాదు..
Udhayanidhi Stalin: మసీదును కూల్చి ఆలయాన్ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న ఉదయనిధి
Udhayanidhi Stalin: రామాలయానికి డీఎంకే వ్యతిరేకం కాదు..
Udhayanidhi Stalin: రామాలయానికి డీఎంకే వ్యతిరేకం కాదు.. కానీ మసీదును కూల్చి ఆలయం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తమ పార్టీ మతవిశ్వాసాలకు వ్యతిరేకం కాదు అని డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆధ్యాత్మికతను, రాజకీయాన్ని జోడించడం సరికాదన్నారు.