Digvijaya Singh: కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో దిగ్విజయ్ సింగ్
Digvijaya Singh: నేడు కేంద్ర ఎన్నికల అధికారి నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ
Digvijaya Singh: కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో దిగ్విజయ్ సింగ్
Digvijaya Singh: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా.. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేసులో దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో.. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి దిగ్విజయ్ సింగ్ వెళ్లనున్నారు. మరోవైపు.. ఇవాళ కేంద్ర ఎన్నికల అధికారి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకొని, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్నారు దిగ్విజయ్. ఎన్నికల అధికారి ఢిల్లీలో అందుబాటులో లేనందున.. రేపు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు దిగ్విజయ్ సింగ్.