Narendra Modi: కాంగ్రెస్ పాలనలో ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి పెరిగిపోయింది
Narendra Modi: ఛత్తీస్‌గఢ్‌లో దుర్గ్‌లో బీజేపీ బహిరంగ సభ
Narendra Modi: కాంగ్రెస్ పాలనలో ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి పెరిగిపోయింది
Narendra Modi: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌పై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఛత్తీస్‌గఢ్ అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని భూపేష్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దుర్గ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బీజేపీ పరిపాలనలో చత్తీస్‌గఢ్ అన్ని విధాలుగా అభివృద్ది జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన రికార్డ్ బీజేపీకి ఉందని ప్రధాని మోడీ అన్నారు.