Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Bomb Threat: వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తోన్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది.
Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
Bomb Threat: వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తోన్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. దీంతో ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు పైలట్. ఎమర్జెన్సీ విండో ద్వారా ప్రయాణికులను దించేశారు సిబ్బంది. ప్రయాణికులంతా సేఫ్‌గా ఉన్నట్లు తెలిపింది. అయితే బెదిరింపు రావడంతో విమానంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కాగా ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.